గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Jul 12, 2020 , 14:03:02

కరెంట్‌షాక్‌కు గురైన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చుకోని వైనం

కరెంట్‌షాక్‌కు గురైన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చుకోని వైనం

హైదరాబాద్‌ : నగరంలోని కూకట్‌పల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. విద్యుదాఘాతానికి గురైన వ్యక్తికి వైద్యులు చికిత్సను నిరాకరించారు. కరోనా రోగి అనే భయంతో ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దీంతో భాదిత భవన నిర్మాణ కార్మికుడు నరేందర్‌(40) కన్నుమూశాడు.


logo