శనివారం 16 జనవరి 2021
Crime - Jan 13, 2021 , 21:22:40

గొలుసుకట్ట వ్యాపారాల పేరిట మోసం.. వ్యక్తి అరెస్టు

గొలుసుకట్ట వ్యాపారాల పేరిట మోసం.. వ్యక్తి అరెస్టు

మంచిర్యాల : ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌, గొలుసుకట్టు వ్యాపారాల పేరిట మోసం చేస్తున్న వ్యక్తిని రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాకేశ్‌కుమార్‌ సరోజ్‌గా గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.