శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jun 16, 2020 , 15:28:00

బూటకపు బాంబ్‌ కాల్‌ చేసిన వ్యక్తి అరెస్టు

బూటకపు బాంబ్‌ కాల్‌ చేసిన వ్యక్తి అరెస్టు

న్యు ఢిల్లీ : ఇండియా గేట్‌ వద్ద బూటకపు బాంబు కాల్‌ చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలోని ఫరిదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల బాంబు ఉందని అబద్దపు కాల్‌ చేయగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. 


logo