మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jun 20, 2020 , 16:22:38

యజమానిని హత్యచేసిన పనిమనిషి ?

యజమానిని హత్యచేసిన పనిమనిషి ?

హైదరాబాద్‌ : నగరంలోని కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలు హత్యకు గురైంది. బంగారం కోసమే ఇంట్లో పనిచేసే పనిమనిషే హత్య చేసినట్లుగా ఆరోపణ. నిద్రిస్తున్న యజమానురాలిని దిండు అదిమిపెట్టి చంపిందని బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


logo