e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News విషాదం : రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

విషాదం : రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

అమరావతి : గుంటూరు జిల్లా వినుకొండలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో రైలు కిందపడి ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. మృతులను ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం శతకొడు గ్రామానికి చెందిన యువతి – యువకుడిగా పోలీసులు గుర్తించారు. శతకొడు గ్రామానికి చెందిన ఆదంవలీ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదంవలీకి ఇటీవల పెద్దలు వివాహం నిశ్చయించడంతో నాలుగు రోజుల క్రితం ప్రేమించిన యువతితో పారిపోయాడు. ఇవాళ వినుకొండ సమీపంలో రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana