శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Crime - Mar 25, 2020 , 16:59:41

ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

ఆసిఫాబాద్‌ : జిల్లాలోని కాగజ్‌నగర్‌ మండలం అంకుశాపూర్‌ గ్రామ సమీపంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులను సంతోష్‌, శైలజగా పోలీసులు గుర్తించారు. కాగా సంతోష్‌కు ఇప్పటికే పళ్లైనట్లుగా సమాచారం. ఆత్మహత్యకు గల కారణంగా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


logo