శుక్రవారం 07 ఆగస్టు 2020
Crime - Jul 11, 2020 , 15:18:54

హత్యకు గురైన చిన్నారి తండ్రి ఆత్మహత్య

హత్యకు గురైన చిన్నారి తండ్రి ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి : గత వారం రోజులక్రితం మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో అనైతిక బంధం కారణంగా హత్యకు గురైన చిన్నారి ఆద్య తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. బేబీ హత్య ఘటనతో మానసికంగా కృంగిపోయి తండ్రి సూరనేని కళ్యాణ్‌ రావు భువనగిరి రైల్వేస్టేషన్‌ దగ్గర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కళ్యాణ్‌రావు ఆత్మకూర్‌ మండలం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు.


logo