మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Aug 09, 2020 , 21:25:17

రోడ్డు ప్రమాదంలో జూనియర్‌ అసిస్టెంట్‌ మృతి

రోడ్డు ప్రమాదంలో జూనియర్‌ అసిస్టెంట్‌ మృతి

వికారాబాద్‌ : పరిగి మండల పరిధిలోని రూప్‌ఖాన్‌పేట్‌ గేట్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాలీ ఆటో.. బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని రంగంపల్లి గ్రామానికి చెందిన కె. నరసింహారెడ్డిగా గుర్తించారు. ఇతను కొడంగల్‌ తహసిల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.


logo