మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jul 15, 2020 , 21:53:12

రోడ్డు ప్రమాదంలో సీనియర్‌ ఐపీఎస్‌కు గాయాలు

రోడ్డు ప్రమాదంలో సీనియర్‌ ఐపీఎస్‌కు గాయాలు

హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సీనియన్‌ ఐపీఎస్‌ అధికారి వీవీ శ్రీనివాస్‌రావుకు గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆయనకు స్వల్ప గాయాలు  కావడంతో గచ్చిబౌలి కేర్‌ ఆస్పత్రికి తరలించారు. 


logo