శనివారం 30 మే 2020
Crime - May 13, 2020 , 11:34:03

లైంగిక వేధింపులతో హిజ్రా దారుణ హత్య!

లైంగిక వేధింపులతో హిజ్రా దారుణ హత్య!

వరంగల్ అర్బన్: జిల్లాలోని కేయూ పీఏస్‌ పరిధిలోని సదానంద కాలనీలో హారిణి  అనే  హిజ్రా హత్యకు గురైంది. సురేశ్‌ అనే కారు డ్రైవర్‌ తానే హత్య చేశాను అంటూ కేయూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. హిజ్రా హారిణి  సురేశ్‌ను లైంగిక వేధింపులకు గురిచేయడంతోనే కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు నిందుతుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.


logo