బుధవారం 03 మార్చి 2021
Crime - Jan 22, 2021 , 15:54:30

ఏసీబీ వలలో ప్రభుత్వ ఉద్యోగి

ఏసీబీ వలలో ప్రభుత్వ ఉద్యోగి

భద్రాద్రి కొత్తగూడెం : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. జిల్లా కేంద్రంలోని లేబర్ కమిషన్ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ రబ్బానీ రూ.15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కార్యాలయంలో పని నిమిత్తం వచ్చిన ఓ వ్యక్తి నుంచి కొంత మొత్తాన్ని డిమాండ్ చేశాడు. దీంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచన మేరకు బాధితుడు ఇస్తున్న డబ్బు రబ్బానీ తీసుకుంటుండగా  రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి..

ఐటీ హబ్‌తో మెరుగైన ఉపాధి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

చేసిన అభివృద్ధిని చెబుదాం..టీఆర్‌ఎస్‌ను గెలిపిద్దాం

ఫైనాన్స్ కంపెనీ వేధింపులు..ఆటోకు నిప్పు పెట్టిన బాధితుడు

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు 


VIDEOS

logo