శుక్రవారం 03 జూలై 2020
Crime - Feb 02, 2020 , 10:47:26

ఆల్వాల్‌ పీఎస్‌ పరిధిలో భారీగా బంగారం చోరీ

ఆల్వాల్‌ పీఎస్‌ పరిధిలో భారీగా బంగారం చోరీ

సికింద్రాబాద్‌: అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల ఓ ఇంట్లో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. మచ్చబొల్లారం కృష్ణానగర్‌లో బాలయ్య అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. 30 తులాల బంగారు నగలు, రూ.3 లక్షల నగదు అపహరించుకుపోయారు. ఇంటి యజమాని గతనెల 30న మేడారానికి వెళ్లిన సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధిత యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


logo