e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మ‌రోసారి బంగారం ప‌ట్టుబ‌డింది. కువైట్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడి నుంచి 700 గ్రాముల బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 34 ల‌క్ష‌ల విలువ చేసే 24 క్యార‌ట్స్ బంగారాన్ని గొలుసు రూపంలో తెచ్చిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. స‌ద‌రు ప్ర‌యాణికుడిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

ట్రెండింగ్‌

Advertisement