శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jul 25, 2020 , 14:22:31

మనస్తాపంతో బాలిక ఆత్మహత్య

మనస్తాపంతో బాలిక ఆత్మహత్య

హైద‌రాబాద్ : మ‌న‌స్తాపంతో 17 సంవ‌త్స‌రాల బాలిక ఆత్మ‌హత్య చేసుకుంది. ఈ విషాద సంఘ‌ట‌న న‌గ‌రంలోని చాద‌ర్‌ఘాట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఆజాంపూర‌లో చోటుచేసుకుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని మైన‌ర్ ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డింది. స‌మాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం సంఘ‌ట‌నా స్థ‌లానికి  చేరుకున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.logo