మంగళవారం 19 జనవరి 2021
Crime - Oct 08, 2020 , 14:52:14

మల్టీ మార్కెటింగ్ పేరుతో ఘరానా మోసం

మల్టీ మార్కెటింగ్ పేరుతో ఘరానా మోసం

మంచిర్యాల : మల్టీ మార్కెటింగ్ పేరుతో నాసిరకం శానిటైజర్స్, గృహాపకర  వస్తువులను తయారు చేసి ప్రజలకు అమ్ముతున్న ముఠా సభ్యులను రామగుండం టాస్‌పోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచిర ఐదు లక్షల రూపాయల విలువ గల వస్తు సామగ్రి, కారు, కంప్యూటర్స్, మూడు సెల్‌ఫోన్స్, రూ.58 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.