శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jul 25, 2020 , 13:04:35

మైనర్‌పై గ్యాంగ్‌ రేప్‌

మైనర్‌పై గ్యాంగ్‌ రేప్‌

గౌతమ్ బుద్ధ నగర్  : గ్రేటర్ నోయిడాలోని రబుపుర పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ జరిగినట్లు కేసు నమోదైంది. ఈ సంఘటన బుధవారం జరగ్గా పోలీసులకు ఫిర్యాదు అనంతరం వెలుగులోకి వచ్చింది. ఈ లైంగికదాడి కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా మిగిలిన వారి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo