సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Sep 09, 2020 , 22:42:32

లాడ్జిలో నలుగురు బలవన్మరణం

 లాడ్జిలో నలుగురు బలవన్మరణం

వైజాగ్ : విశాఖపట్నంలో దారుణం జరిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని ఓ లాడ్జిలో నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తున్నది. ఈ ఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఘటనకు సంబంధించిపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo