Crime
- Jan 27, 2021 , 06:43:47
VIDEOS
వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం

హైదరాబాద్: నగర శివార్లలోని వనస్థలిపురంలో ఉన్న ఓ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులోని ఐదో అంతస్థులో ఉన్న ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో అపార్ట్మెంట్ వాసులు బయటికి వచ్చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. కాగా, అగ్నిప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తివివరాలు తెలియాల్సి ఉన్నది. అయితే ఈ మంటల వల్ల భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలిసింది.
తాజావార్తలు
- ఒకే స్కూళ్లో 190 మంది విద్యార్థులకు కరోనా
- ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య.. కేరళలో బంద్
- నగ్నంగా ఉన్న ఫొటో అడిగిన నెటిజన్.. షేర్ చేసిన శ్రీముఖి
- మణిపూర్‌లో స్వల్ప భూకంపం
- ఆందోళన కలిగిస్తున్న కరోనా.. దేశంలో పెరుగుతున్న కేసులు
- మహిళ గుండెతో కూర.. దంపతులకు వడ్డించి హత్య
- ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
- పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ.. పిక్స్ వైరల్
- ఎన్టీపీసీలో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలు
- దుబాయ్‌లో బన్నీ ఫ్యామిలీ హల్చల్
MOST READ
TRENDING