శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 06, 2020 , 18:53:54

పెండ్లి శుభలేఖలు ఇచ్చి వస్తుండగా ప్రమాదం.. తండ్రి మృతి

పెండ్లి శుభలేఖలు ఇచ్చి వస్తుండగా ప్రమాదం.. తండ్రి మృతి

నల్లగొండ : జిల్లాలోని నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కుమార్తె పెళ్లి శుభలేఖలు ఇచ్చి వస్తుండగా ప్రమాదం భారిన పడి తండ్రి మృతిచెందాడు. ఈ ప్రమాదంలో కుమారుడికి గాయాలయ్యాయి. తండ్రి, కొడుకులు బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి  వాహనం కిందపడింది. ఈ దుర్ఘటనలో తండ్రి  గురునాథం(55) తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు.


logo