శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jul 03, 2020 , 12:09:35

తండ్రికొడుకులని కాటేసిన పాము... కొడుకు మృతి

తండ్రికొడుకులని కాటేసిన పాము... కొడుకు మృతి

నిజామాబాద్‌ : జిల్లాలోని మోపాల్‌ మండలం గూడెంకాలనీలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తండ్రి, కొడుకిని ఓ పాము కాటేసింది. పాముకాటుతో కొడుకు చరణ్‌(12) మృతిచెందాడు. తండ్రి నాగరాజును చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


logo