Crime
- Jan 28, 2021 , 20:10:57
VIDEOS
ఏసీబీ వలలో విద్యుత్ ఉద్యోగి

వికారాబాద్ : ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం లంచం తీసుకుంటూ ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ఏసీబీకి పట్టుబడ్డాడు. జిల్లాలోని తాండూరు విద్యుత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కంప్యూటర్ ఆపరేటర్ సాబిల్బాబ నాపరాతి వ్యాపారి ఖాలిద్ వద్ద ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు రూ.20 వేల లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సయ్యద్ ఫయాజ్ తమ సిబ్బందితో కలిసి లంచం తీసుకుంటునన్న సాబిల్బాబను పట్టుకొని కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
లష్కర్ వారం ఆదాయం రూ.40,16,738
గజ్వేల్‌ను అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
దేశం అబ్బురపడేలా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు
‘టాయ్ ట్రైన్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్’
తాజావార్తలు
- సింగరేణి కాలనీలో ఉచిత మల్టీ స్పెషాల్టీ వైద్య శిబిరం
- ఏడుగురు నకిలీ పోలీసుల అరెస్టు
- మార్చి 14 వరకు నైట్ కర్ఫ్యూ.. స్కూళ్లు బంద్!
- పెళ్ళిపై నోరు విప్పిన శ్రీముఖి..!
- తెలంగాణ రైతు వెంకట్‌రెడ్డికి ప్రధాని మోదీ ప్రశంసలు
- సిలికాన్ వ్యాలీని వీడుతున్న బడా కంపెనీలు.. ఎందుకంటే..?
- ‘సుందిళ్ల బ్యారేజీలో తనిఖీలు’
- ఆకాశ్-కేతిక ‘రొమాంటిక్’ లుక్ అదిరింది
- ట్రాఫిక్ జరిమానా కోసం మంగళసూత్రం తీసిచ్చిన మహిళ
- ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన రోహిత్, అశ్విన్
MOST READ
TRENDING