గురువారం 21 జనవరి 2021
Crime - Dec 19, 2020 , 17:29:48

పెద్దేముల్‌ పీఎస్‌ పరిధిలో కారు బోల్తా.. డ్రైవర్‌ మృతి

పెద్దేముల్‌ పీఎస్‌ పరిధిలో కారు బోల్తా.. డ్రైవర్‌ మృతి

వికారాబాద్‌ : ఇర్టిగా కారు బోల్తా పడిన ఘటనలో డ్రైవర్‌ మృతిచెందాడు. ఈ విషాద సంఘటన వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చేటుచేసుకుంది. వికారాబాద్‌ నుంచి తాండూర్‌ వస్తుండగా పెద్దేముల్‌ మండల పరిధిలోని చైతన్యనగర్‌ గేట్‌ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ శ్రీకాంత్‌(31) అక్కడికక్కడే మృతిచెందాడు. అతి వేగమే ఇందుకు కారణంగా ప్రాథమిక సమాచారం.logo