సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Jun 16, 2020 , 10:45:16

వాహనానికి ఉరి వేసుకొని డ్రైవర్ ఆత్మహత్య

వాహనానికి ఉరి వేసుకొని డ్రైవర్ ఆత్మహత్య

మెదక్ : తూప్రాన్ టోల్ ప్లాజా జాతీయ రహదారిపై ఆగివున్న టాటాఏసీ వాహనానికి ఉరి వేసుకొని డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. మృతుడు హైదరాబాద్ లోని బహదూర్ పల్లి కి చెందిన సనం రామకృష్ణగా పోలీసులు గుర్తించారు. అయితే ఇది హత్యనా? ఆత్మహత్యనా? అనే కోణంలో తూప్రాన్ పట్టణ పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo