e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News రెమ్‌డెసివిర్‌, బ్లాక్ ఫంగ‌స్ ఇంజ‌క్ష‌న్ల దొంగ‌త‌నం.. అరెస్టైన వారిలో డాక్ట‌ర్‌

రెమ్‌డెసివిర్‌, బ్లాక్ ఫంగ‌స్ ఇంజ‌క్ష‌న్ల దొంగ‌త‌నం.. అరెస్టైన వారిలో డాక్ట‌ర్‌

రెమ్‌డెసివిర్‌, బ్లాక్ ఫంగ‌స్ ఇంజ‌క్ష‌న్ల దొంగ‌త‌నం.. అరెస్టైన వారిలో డాక్ట‌ర్‌

ఢిల్లీ : రెమ్‌డెసివిర్‌, బ్లాక్ ఫంగ‌స్ ఇంజ‌క్ష‌న్ల‌ను దొంగ‌త‌నం చేసిన కేసులో పోలీసులు ఆరుగురు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఓ వైద్యుడు కూడా ఉన్నాడు. ఈ ఘ‌ట‌న ల‌క్నోలోని రేఫియ‌మ్ క్ల‌బ్ స‌మీపంలో చోటుచేసుకుంది. పోలీస్ క‌మిష‌న‌ర్ డి.కె.థాకూర్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఆస్ప‌త్రుల నుండి బ్లాక్ ఫంగ‌స్, రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్ల‌ను దొంగిలించి బ్లాక్‌మార్కెట్‌లో అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తున్న‌ట్లు చెప్పారు. నిందితుల వ‌ద్ద నుండి 28 బ్లాక్ ఫంగ‌స్ ఇంజ‌క్ష‌న్లు, అదేవిధంగా 18 రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. నిందితుల్లో ఒక‌రు ఎంపీబీఎస్ వైద్యుడు కాగా మిగ‌తా ఐదుగురు వివిధ ఆస్ప‌త్రుల్లో వార్డు బాయ్‌లుగా ప‌నిచేస్తున్నట్లు వెల్ల‌డించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రెమ్‌డెసివిర్‌, బ్లాక్ ఫంగ‌స్ ఇంజ‌క్ష‌న్ల దొంగ‌త‌నం.. అరెస్టైన వారిలో డాక్ట‌ర్‌

ట్రెండింగ్‌

Advertisement