e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home క్రైమ్‌ Gold smuggling | ఆ చాక్లెట్ బాక్స్‌లో ఏమున్నాయో తెలుసా?

Gold smuggling | ఆ చాక్లెట్ బాక్స్‌లో ఏమున్నాయో తెలుసా?

శంషాబాద్ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో స్మగ్లింగ్‌ బంగారం ను కస్టమ్స్​‍ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారుల‌​‍ వివరాల ప్రకారం…ఓ వ్యక్తి హైదరాబాద్‌కు రియాద్‌ నుంచి కువైట్‌ మీదుగా జజీర ఎయిర్‌లైన్స్​‍ జె9 1403 విమానం ద్వార వ‌చ్చాడు.

సదరు ప్రయాణీకుడిని అనుమానంతో అదుపులోకి తీసుకుని ప‌రిశీలించ‌గా చాక్లెట్ బాక్స్‌లో బంగారం బిస్కట్లను గుర్తుపట్టకుండా దాచి ఉంచిన‌ట్టు గుర్తించారు. కస్టమ్స్​‍ అధికారులు చాక్లెట్ బాక్స్‌ను తనిఖీ చేసి బంగారం గుర్తించి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం 763.660 గ్రాముల బరువు ఉంది. దాని విలువ రూ . 34.24 లక్షలు. నిందితుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement