మంగళవారం 20 అక్టోబర్ 2020
Crime - Sep 28, 2020 , 18:56:26

హత్య కేసులో నిందితుడి అరెస్ట్

హత్య కేసులో నిందితుడి అరెస్ట్

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడ పట్టణంలో రెండు రోజుల క్రితం శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసును వేములవాడ పోలీసులు ఛేదించారు. రాజు అనే వ్యక్తి ని అరెస్ట్ చేశారు. పాత కక్షలతోనే రాజు, శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేశాడని వివరాలను వెల్లడించారు. పోలీసులు హత్యకు పాల్పడిన గొడ్డలి స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్ కు తరలించారు.


logo