శుక్రవారం 30 అక్టోబర్ 2020
Crime - Sep 28, 2020 , 18:15:25

కారు పైకి దూసుకెళ్లిన డీసీఎం..నలుగురికి తీవ్ర గాయాలు

కారు పైకి దూసుకెళ్లిన డీసీఎం..నలుగురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ : ఓ డీసీఎం కారు పైకి దూసుకెళ్లడంతో పలువురు గాయపడ్డ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సాగర్ హైవే ఇంజపూర్ వద్ద బ్రేకులు ఫెయిల్ అవడంతో దేవరకొండ వైపు వెళ్తున్నడీసీఎం, బీ ఎన్ రెడ్డి వైపు వెళ్తున్న కారు పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్ననలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం హాస్పిటల్ కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.