ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 27, 2020 , 12:03:05

బాలుడిని నదిలోకి లాక్కెళ్లి చంపుకు తిన్న ముసలి

బాలుడిని నదిలోకి లాక్కెళ్లి చంపుకు తిన్న ముసలి

కేంద్రపార : ఒడిశా రాష్ర్టం కేంద్రపార జిల్లాలోని పరిమకుండా పూర్ గ్రామంలో 15 ఏండ్ల బాలుడిపై ముసలి దాడి చేయడంతో అతను మృతిచెందాడు. ఖారాస్రోటా నది ఒడ్డున చేపలు పట్టేందుకు వేచి ఉన్న బాలుడి కాలిని ఒక్కసారిగా ముసలి పట్టి నదిలోకి లాక్కెళ్లి చంపి తినేసిందని అగ్నిమాపక శాఖ అధికారి బీబీ టుడు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని సుమారు నాలుగైదు గంటల పాటు పడవల్లో రెస్క్యూ టీం వెతికి తీయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo