ఆదివారం 17 జనవరి 2021
Crime - Jan 07, 2021 , 15:32:49

సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్‌ చేసిన సీపీ

సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్‌ చేసిన సీపీ

యాదాద్రి భువనగిరి : భూ తగాదాల్లో తలదూర్చిన పోలీస్‌ అధికారులపై వేటు పడింది. చౌటుప్పల్ సీఐ వెంకన్న, ఎస్‌ఐ నర్సయ్యను సస్పెండ్‌ చేస్తూ రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఉత్తర్వులను జారీ చేశారు. ఏసీపీ సత్తయ్యకు ఛార్జ్ మెమో జారీ అయ్యింది. ఈ మేరకు సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టులో నడుస్తున్న భూ వ్యవహారంలో జోక్యం చేసుకున్నదుకు వీరిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..

1814లో బ్రిటీష‌ర్లు.. ఇప్పుడు ట్రంప్ అభిమానులు

ఐ ల‌వ్ యూ అంటూ రెచ్చ‌గొట్టిన ట్రంప్‌

అమెరికా కాంగ్రెస్‌లో ఆందోళన హింసాత్మకం.. నలుగురు మృతి

అస‌లు క్యాపిట‌ల్ హిల్ అంటే ఏంటో తెలుసా?