e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home News అప్పు తిరిగి చెల్లించలేక వృద్ధురాలిని ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేశారు

అప్పు తిరిగి చెల్లించలేక వృద్ధురాలిని ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేశారు

అప్పు తిరిగి చెల్లించలేక వృద్ధురాలిని ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేశారు

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలోని న‌జ‌ఫ్‌గ‌ర్హ్ ఏరియాలో దారుణం జ‌రిగింది. అప్పు తిరిగి చెల్లించ‌లేక ఓ 75 ఏండ్ల వృద్ధురాలిని దంప‌తులు అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. అనిల్ ఆర్య‌, త‌ను అనే దంప‌తులు.. 75 ఏండ్ల వృద్ధురాలి నుంచి రూ. ల‌క్ష అప్పు తీసుకున్నారు. త‌న డ‌బ్బు త‌న‌కు తిరిగివ్వాల‌ని ఆమె ఆ దంపతుల‌ను డిమాండ్ చేసింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో అనిల్ ఉన్నాడు. ఈ క్ర‌మంలో వృద్ధురాలిని గొంతు నులిమి చంపారు. ఆ త‌ర్వాత శ‌రీర భాగాల‌ను ముక్క‌లు ముక్క‌లుగా నరికి స్థానికంగా ఉన్న కెనాల్‌లో ప‌డేశారు. అయితే ఈ విష‌యం పోలీసుల దాకా చేర‌డంతో కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కెనాల్‌లో ప‌డేసిన వృద్ధురాలి మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు వెలికితీశారు. ఇద్ద‌రు దంప‌తుల‌ను పోలీసులు జైలుకు పంపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement