సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Sep 03, 2020 , 21:54:04

కరోనా పేషెంట్‌ ఆత్మహత్య

కరోనా పేషెంట్‌ ఆత్మహత్య

ఖమ్మం : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్ సెంటర్‌లో మేదరమెట్ల మరియమ్మ (65) అనే కరోనా పాజిటివ్ పేషెంట్ గురువారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బుద్ధారం గ్రామానికి చెందిన మరియమ్మ రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో ఖమ్మంలోని ఐసోలేషన్ కేంద్రంలో చేరింది. వైరస్‌ పాజిటివ్‌గా రావడంతో మనస్థాపంతో ఆమె బాత్రూంలో ఉరి వేసుకొని మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo