మంగళవారం 02 మార్చి 2021
Crime - Jan 20, 2021 , 18:46:58

బైక్‌ను ఢీకొన్న కంటైనర్.. ఒకరు మృతి

బైక్‌ను ఢీకొన్న కంటైనర్.. ఒకరు మృతి

నిజామాబాద్ : జిల్లాలోని బాల్కొండ మండలం శ్రీరాంపూర్-చిట్టాపూర్ వద్ద జాతీయ రహదారి 44 పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నిర్మల్ జిల్లాకు చెందిన కల్పన అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు..బాల్కొండ నుంచి ద్విచక్రవాహనంపై నిర్మల్‌కు వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వస్తున్న భారీ కంటైనర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

యాదాద్రిలో వైభవంగా నిత్యకల్యాణం

గండిపేటకు పర్యాటక సొబగులు..డిజైన్‌ రెడీ

హ‌ర్భ‌జ‌న్‌ను వ‌దులుకున్న చెన్నై సూప‌ర్ కింగ్స్‌

సీఎం ప‌ద‌వికి కేటీఆర్ స‌మ‌ర్థుడు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి? 

VIDEOS

logo