బుధవారం 21 అక్టోబర్ 2020
Crime - Sep 24, 2020 , 15:36:44

చిట్‌ఫండ్ పేరుతో రూ.5 కోట్ల మోసానికి పాల్ప‌డ్డ వ్య‌క్తి అరెస్టు

చిట్‌ఫండ్ పేరుతో రూ.5 కోట్ల మోసానికి పాల్ప‌డ్డ వ్య‌క్తి అరెస్టు

బెంగ‌ళూరు : చ‌ఇట చిట్‌ఫండ్ పేరుతో న‌గ‌రంలో రూ. 5 కోట్ల మోసానికి పాల్ప‌డి త‌ప్పించుకు పారిపోయిన వ్య‌క్తిని పోలీసులు నేడు బెంగ‌ళూరులో అరెస్టు చేశారు. నిందితుడు కచ్చం కిరణ్ కుమార్ (41) ఎటువంటి అనుమతి లేకుండా చిట్ ఫండ్ బిజినెస్ ప్రారంభించి వివిధ వ్య‌క్తుల వ‌ద్ద నుంచి సుమారు రూ. 5 కోట్లు వ‌సూలు చేశాడు. న‌గ‌దూ వ‌సూలు అనంత‌రం న‌గ‌రంలోని ఇంటిని సైతం అమ్మి బెంగ‌ళూరుకు పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని నేడు అరెస్టు చేసి కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. 


logo