శుక్రవారం 22 జనవరి 2021
Crime - Jan 08, 2021 , 17:17:03

బుధేరాలో నాటు కోళ్లు మృతి..ఆందోళనలో గ్రామస్తులు

బుధేరాలో నాటు కోళ్లు మృతి..ఆందోళనలో గ్రామస్తులు

సంగారెడ్డి : జిల్లాలోని మునిపల్లి మండలం బుధేరా గ్రామంలో చంద్రకళ అనే మహిళా ఇంట్లో సుమారు 40కి పైగా కోళ్లు చనిపోవడం స్థానికంగా ఆందోళన రేపుతున్నది. ఈ కోళ్లు బర్డ్ ఫ్లూ తో చనిపోయి ఉంటాయని అక్కడివాళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఇప్ప‌టికే  అనేక రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కల‌కలం రేపుతున్న సమయంలో ఇలా జ‌రగడం అందరిలో ఆందోళన కలిగిస్తుందని..అధికారులు కోళ్లను పరీక్షించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

ఉద్యోగ నియామకాల కోసం గిరిజన యువతకు శిక్షణ

రోహిత్‌, గిల్‌ల‌ను రెచ్చ‌గొట్టిన ల‌బుషేన్‌‌.. వీడియో

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి logo