బుధవారం 27 జనవరి 2021
Crime - Nov 05, 2020 , 15:35:14

అనంతగి పర్యటనలో విషాదం..

అనంతగి పర్యటనలో విషాదం..

వికారాబాద్ : విహారంలో విషాదం చోటు చేసుకుంది. శంషాబాద్ నుంచి అనంతగిరి అందాలను వీక్షించేందుకు వచ్చిన విద్యార్థులు ప్రమాదవశాత్తు కారు బోల్తాపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని అనంతగిరిలో చోటు చేసుకుంది. కారులో ఆరుగురు విద్యార్థులు ఉండగా.. ఐదుగురికి గాయాలు కాగా, మరొక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.logo