Crime
- Nov 17, 2020 , 13:09:11
ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఐదుగురు సజీవ దహనం

చండీగఢ్ : ట్రక్కును కారు ఢీకొట్టిన సంఘటనలో మంటలు వ్యాపించి ఐదుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన పంజాబ్‌లోని సంగ్రూర్-సునమ్ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలను సంగ్రూర్ ఎస్పీ వివేక్ షీల్ సోని వెల్లడించారు. సంగ్రూర్ జిల్లాలోని దిర్బా పట్టణంలో జరిగిన వివాహ రిసెప్షన్‌కు హాజరైన ఐదుగురు సోమవారం అర్ధరాత్రి మోగాకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో సంగ్రూర్-సునమ్పై కారు ఓ ట్రక్కు డీజిల్ ట్యాంకును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అందులో ఉన్న వారు బయటకు రాలేకపోవడంతో సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఒకరు వైద్యుడు ఉన్నారని ఆయన తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- నరేంద్ర చంచల్ మృతి.. ప్రధాని సంతాపం
- గంటవ్యవధిలో భార్యాభర్తల ఆత్మహత్య..
- లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆసుపత్రికి కుటుంబం
- వాహనదారులకు భారం కావొద్దనే వాహన పన్ను రద్దు
- మందిర్ విరాళాల స్కాం : ఐదుగురిపై కేసు నమోదు
- మహా సర్కార్ లక్ష్యంగా పీఎంసీ దర్యాప్తు: ఎమ్మెల్యే ఇండ్లపై ఈడీ దాడులు
- గౌడ సంఘాల నాయకులకు జీఓ కాపీ అందించిన మంత్రి
- రైల్వే లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి హరీశ్ రావు
- ఆస్పత్రి నుంచి కమల్‌హాసన్ డిశ్చార్జ్
- 12 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు..
MOST READ
TRENDING