బుధవారం 20 జనవరి 2021
Crime - Dec 20, 2020 , 18:24:21

నాంపల్లి నీలోఫర్‌ కేఫ్‌ వద్ద కారు బీభత్సం

నాంపల్లి నీలోఫర్‌ కేఫ్‌ వద్ద కారు బీభత్సం

హైదరాబాద్‌ : నగరంలోని నాంపల్లి నీలోఫర్‌ కేఫ్‌ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి పార్కింగ్‌లో ఉన్న వాహనాల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కేఫ్‌ వాచ్‌మన్‌కు గాయాలవగా 6 బైక్‌లు ధ్వంసమయ్యాయి. కారు నడిపిన అశ్విన్‌(22)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


logo