e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home News హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్ దారుణ హ‌త్య‌

హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్ దారుణ హ‌త్య‌

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని హ‌ఫీజ్‌పేట్‌లో సోమ‌వారం రాత్రి దారుణ హ‌త్య జ‌రిగింది. హ‌ఫీజ్‌పేట్‌లో నివాస‌ముంటున్న క్యాబ్ డ్రైవ‌ర్ మ‌హ్మ‌ద్ ఫ‌రీద్‌(35)ను గుర్తు తెలియ‌ని దుండ‌గులు దారుణంగా హ‌త్య చేశారు. క్యాబ్ డ్రైవ‌ర్ మృత‌దేహం హాఫీజ్‌పేట్ బ్రిడ్జి కింద ల‌భ్య‌మైంది. ఆ మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే రెండు రోజుల క్రితం ఫోన్ రాగానే.. రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌నల్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న‌ట్లు త‌మ‌కు చెప్పి వెళ్లిన‌ట్లు కుటుంబ స‌భ్యులు పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana