e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home News పెద్దేముల్‌లో పేలుడు.. యువ‌కుడి చేయి తెగిన వైనం

పెద్దేముల్‌లో పేలుడు.. యువ‌కుడి చేయి తెగిన వైనం

వికారాబాద్ : జిల్లాలోని పెద్దేముల్ మండ‌ల కేంద్రంలో బ్యాగ‌రి యాద‌ప్ప అనే వ్య‌క్తి ఇంట్లో పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడులో యాద‌ప్ప కొడుకు వెంక‌ట్ కుడి చేయి మ‌ధ్య‌కు తెగిప‌డిపోయింది. తీవ్ర‌గాయాల‌పాల‌య్యాడు. పేలుడు గ‌ల కార‌ణం, ఎలా సంభ‌వించింది అనేది తెలియాల్సి ఉంది. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లాన్నిప‌రిశీలిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana