Crime
- Jan 18, 2021 , 22:04:10
VIDEOS
బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు

వనపర్తి : ఎదురెదురుగా బైకులు ఢీకొని ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెల్లి గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పెబ్బేరు మండలం కంచరాపల్లి తండాకు చెందిన కిషన్ నాయక్ (40) బైక్పై హైదరాబాద్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వస్తున్న బలరాం బైకులు నాటవెల్లి శివారులో ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రులిద్దరిని చికిత్స నిమిత్తం వనపర్తి దవాఖానకు తరలించారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐనాగశేఖర్రెడ్డి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మార్చిలోనే మధురఫలం
- రాష్ట్రంలో 39 డిగ్రీలకు చేరిన ఎండలు
- 27-02-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
- జీవకోటికి.. ప్రాణవాయువు
- సీసీఆర్టీలో ఈ లెర్నింగ్ వర్క్షాపు
- జైళ్ల సిబ్బంది, ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
- దివ్యాంగులకు కొత్త జీవితం
- సంద చెరువు సుందరీకరణ
- విశ్వ నగరానికిప్రాంతీయ బాట
- తడిచెత్తతో సేంద్రియ ఎరువు
MOST READ
TRENDING