మంగళవారం 19 జనవరి 2021
Crime - Dec 26, 2020 , 18:52:16

ఒక్క క్లిక్‌తో జీవితం తలకిందులు.. ఎలాగో తెలుసా?

ఒక్క క్లిక్‌తో జీవితం తలకిందులు.. ఎలాగో తెలుసా?

ఫుడ్‌ డెలివరీ యాప్‌తో వచ్చి వచ్చిన తంటా ఇది.. సాధారణంగా మనకు ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్‌ చేస్తే కొన్నిసార్లు ఆర్డర్‌ ప్యాక్‌లో ఒకదానికి బదులు ఇంకోటో, డ్యామేజ్‌ అయిన వస్తువో వస్తుంది. దీన్ని మనం రిటర్న్‌ చేస్తే మన డబ్బులు మనకు వస్తాయి. గ్యూగుల్‌ సెర్చ్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ చూసి ఒక వ్యక్తి  బ్యిర్యాని ఆర్డర్‌ చేస్తే ఏమయిందో తెలుసా?... సైబర్‌ ఫ్రాడ్‌ ఎలా జరుగుతుందో పోలీసులు కింద వీడియోలో క్లియర్‌గా వివరించారు. విడియో చూడండి మీకే అర్థమవుతుంది.