ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Crime - Jan 18, 2021 , 17:48:29

ఆటో బోల్తా..నలుగురికి గాయాలు..

ఆటో బోల్తా..నలుగురికి గాయాలు..

వనపర్తి : ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో పలువురు గాయాల పాలయ్యారు. ఈ విషాద ఘటన జిల్లాలోని మదనాపురం మండలం కొత్తపల్లి గ్రామ శివారులో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవఖానకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..

కొమురవెల్లిలో వైభవంగా పెద్దపట్నం, అగ్నిగుండం

పల్లె ప్రగతిలో ప్రజాప్రతినిధుల పాత్ర భేష్

అభివృద్ధికి ఆకర్షితులయ్యే టీఆర్ఎస్‌లో చేరికలు

దారుణం.. కొడుక్కు నిప్పంటించిన తండ్రి 

హాజరు విషయంలో ఒత్తిడి ఉండదు: మంత్రి సబితా

VIDEOS

logo