మంగళవారం 26 మే 2020
Crime - May 23, 2020 , 07:44:56

పాతకక్ష్యలతో యువకుడిపై దాడి

పాతకక్ష్యలతో యువకుడిపై దాడి

హైదరాబాద్‌ : నగరంలోని గోల్కొండ పరిధి చోటాబజార్‌లో యువకుడిపై దాడి ఘటన చోటుచేసుకుంది. పాతకక్ష్యలతో ఆరుగురు వ్యక్తులు యువకుడిపై కత్తెర, గాసు సీసాలతో దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


logo