Crime
- Sep 21, 2020 , 13:55:23
బెట్టింగ్ లకు పాల్పడుతున్న యువకుల అరెస్టు

సూర్యాపేట : ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో సూర్యాపేట జిల్లాలో క్రికెట్ బెట్టిం గ్ లు ఊపందుకున్నాయి. ఈ నెల 19 న ఐపీఎల్ క్రికెట్ టోర్నీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సూర్యాపేటకు చెందిన నలుగురు వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2,500 రూపాయల నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. యువత ఇలాంటి క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట పట్టణ సీ.ఐ ఆంజనేయులు హెచ్చరించారు.
తాజావార్తలు
- టీమిండియాను సర్కస్‌లో జంతువులలాగా చూశారు!
- WEF సదస్సులో 28న ప్రధాని ప్రసంగం..!
- కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ.. 14 మంది అరెస్ట్
- ఢిల్లీలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఎవరు వాళ్లు?
- వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ మృతి
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్‌వేవ్ పరిస్థితులు
MOST READ
TRENDING