ఆదివారం 07 మార్చి 2021
Crime - Jan 22, 2021 , 18:47:40

అడవి పందిని చంపిన వేటగాళ్ల అరెస్ట్

అడవి పందిని చంపిన వేటగాళ్ల అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని అశ్వాపురం మండలం అచ్యుతాపురం గ్రామ సమీపంలోని జీడి మామిడి తోటలో ఉచ్చులు పెట్టి అడవి పందిని చంపిన నిందితులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దమ్మపేట మండలం నారా వారి గూడెంకు చెందిన గురివింద బుచ్చిరాజు, నాగరాజు, సత్తయ్య, రాజు అనే వ్యక్తులు పందిని చంపినట్లు గుర్తించారు. ఫారెస్ట్ అధికారి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పశువైద్యాధికారి సమక్షంలో చనిపోయిన పందిని ఖననం చేశారు.

ఇవి కూడా చదవండి..

ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం?

కిలిమంజారోను అధిరోహించిన అన్వితా రెడ్డి

ఏసీబీ వలలో ప్రభుత్వ ఉద్యోగి

ఐటీ హబ్‌తో మెరుగైన ఉపాధి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

చేసిన అభివృద్ధిని చెబుదాం..టీఆర్‌ఎస్‌ను గెలిపిద్దాం

ఫైనాన్స్ కంపెనీ వేధింపులు..ఆటోకు నిప్పు పెట్టిన బాధితుడు 

VIDEOS

logo