Crime
- Jan 02, 2021 , 15:46:20
రుణ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలి

మేడ్చల్ : రుణ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. ఈ విషాద సంఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లిలో చోటుచేసుకుంది. చంద్రమోహన్ అనే వ్యక్తి యాప్ నుండి రుణాన్ని పొందాడు. లోన్ చెల్లించాలంటూ యాప్ నిర్వాహకులు చంద్రమోహన్‌ను వేధింపులకు గురిచేశారు. రుణ యాప్ నిర్వాహకుల బెదిరింపులపై వ్యక్తి గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా లోన్ చెల్లించలేదని పేర్కొంటూ చంద్రమోహన్ సెల్‌ఫోన్‌లోని నంబర్లకు యాప్ నిర్వాహకులు మేసేజ్‌లు పంపారు. దీంతో సన్నిహితులకు విషయం తెలిసిందని మనస్తాపం చెందిన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తాజావార్తలు
- తెలంగాణ కశ్మీరం @ ఆదిలాబాద్
- అనుకోకుండా కలిసిన 'గ్యాంగ్ లీడర్' బ్రదర్స్
- హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
- లాఠీ వదిలి క్రికెట్ బ్యాట్ పట్టిన సీపీ
- 15 గంటలపాటు సాగిన భారత్-చైనా మిలటరీ చర్చలు
- బిగ్ బాస్ ఎఫెక్ట్.. హారికకు వరుస ఆఫర్స్
- ఐటీలో ఆదా ఇలా.. ఆ మినహాయింపులేంటో తెలుసా?
- వరుణ్ తేజ్ పెళ్లిపై నోరు విప్పిన నాగబాబు
- తిరుపతికి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- రాష్ర్టంలో పెరుగనున్న ఎండలు
MOST READ
TRENDING