శనివారం 23 జనవరి 2021
Crime - Oct 06, 2020 , 14:15:32

లోయలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి?

లోయలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి?

ఖమ్మం : జిల్లాలోని బోనకల్లు మండలం ఆలపాడు గ్రామానికి వెళ్లే రహదారి మార్గంలో.. బైక్ పై వెళ్తున్న వ్యక్తి బైక్ అదుపు తప్పడంతో లోయలో పడి మృతి చెందాడు. స్థానికులు పరిశీలించి గుర్తుతెలియని వ్యక్తిగా గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అయితే ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడా లేదా ఎవరైనా హత్య చేశారనే విషయం తెలియాల్సి ఉంది. 


logo