మంగళవారం 26 జనవరి 2021
Crime - Nov 25, 2020 , 17:06:00

అంతర్రాష్ట ఆయుధముఠా అరెస్టు

అంతర్రాష్ట ఆయుధముఠా అరెస్టు

ఢిల్లీ : అంతర్రాష్ట ఆయుధముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ పోలీసు స్పెషల్‌ విభాగం అక్రమ ఆయుధాల సిండికేట్‌ను బహిర్గతపరిచింది. ఆయుధ సరఫరాదారులను ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 10 అధునాతన పిస్టల్స్‌, 25 రౌండ్ల కాట్రిడ్జెస్‌ను స్వాధీనం చేసుకున్నారు.


logo