e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News ఎల్ఈడీ టీవీలో భారీగా బంగారం.. ప‌ట్టుబ‌డ్డ ప్ర‌యాణికుడు

ఎల్ఈడీ టీవీలో భారీగా బంగారం.. ప‌ట్టుబ‌డ్డ ప్ర‌యాణికుడు

ఎల్ఈడీ టీవీలో భారీగా బంగారం.. ప‌ట్టుబ‌డ్డ ప్ర‌యాణికుడు


చెన్నై: ఎన్నిసార్లు ప‌ట్టుబ‌డ్డా బంగారం స్మ‌గ్ల‌ర్ల తీరు మార‌డంలేదు. అక్ర‌మంగా బంగారాన్ని త‌ర‌లించేందుకు రోజుకో కొత్త మార్గం వెతుక్కుంటున్నారు. తాజాగా దుబాయ్ నుంచి దొంగ బంగారాన్ని తీసుకొచ్చిన ఓ ప్ర‌యాణికుడు త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలోని ఎయిర్‌పోర్టులో ఎయిర్ క‌స్ట‌మ్స్ అధికారులకు ప‌ట్టుబడ్డాడు.

అనుమానంతో అత‌డిని త‌నిఖీ చేసిన అధికారులు త‌న వెంట తెచ్చుకున్న ఎల్ఈడీ టీవీలోప‌ల బంగారాన్ని ఉన్న‌ట్లు గుర్తించారు. టీవీని మొత్తం విప్పిచూడ‌గా రూ.57 ల‌క్ష‌ల విలువైన 1.2 కేజీల బంగారం దొరికింది. దాంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్ప‌గించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి

రాష్ట్రాల‌కు 16.37 కోట్ల ఉచిత వ్యాక్సిన్‌: కేంద్రం

దండం పెడుతా మాస్కులు ధ‌రించండి: ముంబై మేయ‌ర్‌

పోలీస్ అధికారికే రూ.97 వేలు టోక‌రా.. నైజీరియ‌న్ అరెస్ట్‌

రోడ్డు ప్ర‌మాదంలో కానిస్టేబుల్ మృతి.. నిద్ర‌మ‌త్తులో ఢీకొట్టాన‌న్న నిందితుడు

న‌న్ను భార‌త్‌కు అప్ప‌గించొద్దు.. యూకే హైకోర్టులో నీరవ్‌మోదీ పిటిష‌న్‌

నేడు హైదరాబాద్‌కు స్పుత్నిక్‌ వీ టీకా డోసులు

మ‌హిళ‌కు వింత రోగం.. న‌వ్విన ప్ర‌తిసారి నిద్ర‌లోకి..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎల్ఈడీ టీవీలో భారీగా బంగారం.. ప‌ట్టుబ‌డ్డ ప్ర‌యాణికుడు

ట్రెండింగ్‌

Advertisement