గురువారం 21 జనవరి 2021
Crime - Oct 16, 2020 , 15:17:59

సిగ్నల్‌ జంప్‌ చేస్తే ఏమయిందో చూడండి.. వీడియో

సిగ్నల్‌ జంప్‌ చేస్తే ఏమయిందో చూడండి.. వీడియో

అర నిమిషం ఆగితే మన కొంపలేం మునిగిపోవు... చాలా మంది ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేస్తే గొప్పగా ఫీలవుతుంటారు.. సిగ్నల్‌ జంప్‌ చేయడం, రాంగ్‌ రూట్‌లో వెళ్లడం, సిగ్నల్‌ వద్ద స్టాప్‌ లైన్‌ దాటి ఐదారు మీటర్లు ముందుకు ఆగడం చేస్తుంటారు. ఇలా చేసి ప్రాణాల మీదికి తెచ్చుకంటారు. గచ్చిబౌలి చౌరస్తాలో ఓ వ్యక్తి సిగ్నల్‌ జంప్‌ చేస్తే ఏమయిందో మీరే చూడాండి.. వీడియోlogo